నగరంలో కత్తిపోట్ల కలకలం జరిగిన ఘటన ఘటన మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే తుల విశ్వనాధ్ ఉరఫ్ ఈశ్వర్,తండ్రి రాజయ్య వయస్సు (40) వృత్తి ఆటో తోలడం. ఈశ్వర్ వృత్తి రిత్య జీవనం సాగించే సమయంలో భాస్కర్ అనే వ్యక్తికి అప్పుగా కొంత డబ్బు ఇచ్చాడు.
ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడగడానికి వెళ్లిన సమయంలో నేను ఇవ్వను అని దుర్భాషలాడుతూ తన చేతిలో ఉన్న కమ్మ కత్తితోఈశ్వర్ పైన దాడి చేశాడు.
రక్తపు మడుగులో ఉన్న ఈశ్వర్ ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
