కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం లింగం పల్లి లో గురువారం అర్ద రాత్రి ఓ యువకుడి దారుణ హత్య కు గురయ్యారు.
డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు ని గుర్తు తెలియని వ్యక్తులు బండ రాయి తో కొట్టి హత్య చేసారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు
