Friday, April 24, 2026
HomeCRIMEధర్మారం యువకుడి దారుణ హత్య

ధర్మారం యువకుడి దారుణ హత్య

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం లింగం పల్లి లో గురువారం అర్ద రాత్రి ఓ యువకుడి దారుణ హత్య కు గురయ్యారు.

డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు ని గుర్తు తెలియని వ్యక్తులు బండ రాయి తో కొట్టి హత్య చేసారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!