ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ నగరంలోని బస్ స్టాండ్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు బస్ స్టాండ్ వెనక ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు తీవ్ర ఘర్షణ కు దారి తీసింది.
దీంతో ఒకరి పై ఒకరు దాడికి పాల్పడగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.అక్కడే ఉన్న స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
