నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి మహారాష్ట్రకు చెందిన ముఠా హలచల్ చేశారు.
నగరంలోని వివేకానంద కాలని చెందిన తాళం వేసిన ఓ ఇంట్లో రాత్రి 7 గంటల సమయంలో మహారాష్ట్రకు గుర్తు తెలియని దుండగుడు తలుపులు పగల గొట్టడానికి యత్నించారు.
కానీ తాళం వెళ్ళక పోవడంతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించారు.
