Saturday, May 2, 2026
HomeCRIMEనగరంలోని మరాఠా ముఠా హలచల్...

నగరంలోని మరాఠా ముఠా హలచల్…

నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి మహారాష్ట్రకు చెందిన ముఠా హలచల్ చేశారు.

నగరంలోని వివేకానంద కాలని చెందిన తాళం వేసిన ఓ ఇంట్లో రాత్రి 7 గంటల సమయంలో మహారాష్ట్రకు గుర్తు తెలియని దుండగుడు తలుపులు పగల గొట్టడానికి యత్నించారు.

కానీ తాళం వెళ్ళక పోవడంతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!