HomeTelanganaNizamabadకుల గణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు

కుల గణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు

హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ,కుటుంబ సర్వేపై కుల గణన సంప్రదింపుల సదస్సులో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అగ్ర నాయకులు,ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్న ఈ సదస్సులో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి ,రాష్ట్ర MDC చైర్మన్ ఈరవత్రి అనిల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకారా యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వితనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆర్మూర్ కో ఆర్డినేటర్ వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments