Saturday, May 2, 2026
HomeCRIMEపాల బండిని ఢీ కొట్టిన ఆటో...

పాల బండిని ఢీ కొట్టిన ఆటో…

నగరంలో ఓ ఆటో అదుపు తప్పి పాల బండిని ఢీ కొట్టింది. ఈ సంఘటన శనివారం ఉదయం సుభాష్ నగర్ లో చోటు చేసుకుంది. అటు వైపుగా వెళ్తున్న ఓ ఆటో ఎదురెదురుగా వస్తున్న పాల బండిని ఢీ కొని ఎదురుగా వున్న ఓ ఇంటి మెట్లను ఢీ కొట్టింది.

దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ తల కు తీవ్ర గాయాలయ్యాయి.అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!