ఫోన్ ట్యాపింగ్ కేసుదర్యాప్తు మరోసారి తెరమీదికి తెచ్చారు. విచారణ కు రావాలంటూ సోమవారం సిట్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోటీసులు ఇచ్చారు. .
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు గా ఈపాటికే జైలు లో ఉన్న డియస్పీ తిరుపతన్న ఇచ్చిన సమాచారం ఆధారంగానే సిట్ తాజా దర్యాప్తు కు సిద్ధం అయింది. ఆయనతో పలుమార్లు చిరుమర్తి లింగయ్య ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నట్లు సిట్ గుర్తించిందిఅందుకే విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్స్ ఆధారంగా బీఆర్ఎస్ లీడర్ చిరుమర్తి లింగయ్యకు పోలీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 11న (సోమవారం) జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలనిఆ నోటిస్ ల్లో పేర్కొన్నారు
