HomeCRIMEనగరంలో పీడీఎస్ బియ్యం పట్టివేత...

నగరంలో పీడీఎస్ బియ్యం పట్టివేత…

నగరంలోని ఒకటవ టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

మంగళవారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని కోజ కాలనీలో ఓ వాహనాంలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.

వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.సంబంధిత బియ్యం ఎక్కడినుంచి వచ్చాయని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments