HomeCRIMEచెరువులో శవమై తేలిన ఆర్టీసీ ఉద్యోగి

చెరువులో శవమై తేలిన ఆర్టీసీ ఉద్యోగి

ఇంట్లో నుంచి వెళ్లిన ఆర్టీసీ ఉద్యోగి చెరువులో పడి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జరిగింది .

పిట్లం మండల కేంద్రంకు చెందిన కాంతయ్య ఆర్టీసీ లో పనిచేస్తున్నారు మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి ఎవ్వరికి చెప్పకుండా వెళ్లి పోయాడు బుధవారం ఉదయం పిట్లం శివారు లోని చెరువులు శవమై తేలాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments