నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫారం వద్ద శనివారం సాయంత్రం ఓ అంబులెన్స్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ఫ గాయాలు కాగా అంబులెన్ప్లో ఉన్న రోగి సురక్షితంగా బయటపడ్డారు. బోధన్ పట్టణానికి చెందిన టీఎస్21టీ 4957 నెంబర్ గల ప్రైవేట్ ఓమినీ అంబులెన్స్‌ను నిజామాబాద్ వస్తుండగా మూల మలుపు వద్ద బోల్తా పడింది.
