నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై పలువురు దాడి చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. నగరంలోని నాగారంలో కార్పొరేటర్ కు సంబంధించిన కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ శేఖర్ పై దాడి చేశారు. ఈ ఘటనలో శేఖర్ కు తీవ్ర గయాలపాలయ్యారు.
స్థానికులు గమనించి అతన్ని హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడి కి గల కారణాలు తెలియాల్సి ఉంది.
