నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ స్టేషన్ పరిధి లో తెల్లవారు జామున ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంట్లో వస్తులు చిందర వందర పడేసారు. అయిదు తులాల బంగారం ,నగదు ఎత్తుకెళ్లారు .