నిజామాబాద్ నగరంలో బైపాస్ రోడ్డు ఇసుక ను అక్రమంగా తరలిస్తున్న లారీ ని బుధవారం రాత్రి ఎస్ బి పోలీసులు పట్టుకున్నారు.
మోర్తాడ్ నుంచి లారీల్లో ఇసుక పెద్దఎత్తున నిజామాబాద్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఇంచార్జ్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు బైపాస్ రోడ్డు లో పట్టుకున్నారు
