వ్యవసాయ క్షేత్రంలో ఒంటరి గా మహిళా మెడల నుంచి గొలుసు కాజేయడనికి వచ్చిన ఆగంతకుడు హత్య కు పాల్పడ్డాడు భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది. చీకోటి సుగుణ (55) అనే మహిళ తమ వ్యవసాయ క్షేత్రం వద్ద గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లి ఆమెను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు . ఘటనా స్థలానికి బిక్కనూరు పోలీసులు చేరుకొని దర్యాప్తును చేపట్టారు.
