HomeLaw and Orderరోడ్డు భద్రత ఫై విద్యార్థుల్లో అవగాహన….

రోడ్డు భద్రత ఫై విద్యార్థుల్లో అవగాహన….

రోడ్డు భద్రత ఫై విద్యార్థుల్లో అవగాహన కలిగించడానికి బోధన్ సమీకృత బిసి బాలికల సంక్షేమ వసతి గృహం లో ఓ కార్యక్రమం ను రవాణా శాఖ మరియు రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఏసీపీ శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లు హాజరు అయ్యారు అలాగే బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ మరియు అసిస్టెంట్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ నరసయ్య గారు మరియు ఐడార్ జిల్లా మేనేజర్ వర్షా హాజరై వసతి గృహ బాలికలకు రోడ్డు భద్రత పై అనేక సూచనలు సలహాలు మౌఖికంగా మరియు వీడియోల రూపంలో అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వసతి గృహ అధికారిణి శ్రీమతి లలిత లు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments