బోధన్ మండలం ఖండ్ గాం గ్రామం లో తెలంగాణ విద్యార్థి పరిషద్ అధ్వర్యంలో లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది . సన్ రైస్ హాస్పిటల్ నిజామాబాద్ నుంచి వారి బృందం రావడం జరిగింది.
ఈ సందర్బంగా TGVP బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ దాదాపు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు .ఈ కార్యక్రమంలో విరేష్ , సునీల్ , రాహుల్ , పాల్గొన్నారు
