డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ సిఐ రఘుపతి తెలిపారు.వివరాల్లోకి వెళ్లితే..
నసీరుద్దీన్ మద్యం సేవించి ఆటో నడిపినందున ఈ నెల 28 న వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డరు. దీనితో అతన్ని జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ రఘుపతి తెలిపారు.
