తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు ప్రకటించబడాయి. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా విపుల్ గౌడ్ గెలుపొందగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ ఇర్ఫాన్ ఎన్నికయ్యారు.
జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విపుల్ గౌడ్
RELATED ARTICLES
