నిజామాబాద్ ఒకటవ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న 14 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి తెలిపారు. నగరంలోని ఇటీవల ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు 14 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అందజేశారు.
వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్ను ట్రాక్ చేసి బాధితులకులి అప్పగించినట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు.
