సి ఎస్ ఐ చర్చ్ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మాజీ కేంద్ర మంత్రి ఆదివారం కంఠేశ్వర లో గల సి ఎస్ ఐ చర్చిలో క్రిస్మస్ వార్షికోత్సవల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయడం చేసారు చర్చ్ కమిటీ మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి కాంగ్రెస్ ఏడాది ప్రజా పాలన ఉత్సవాల ఇంచార్జి గా ఉన్నారు ఆయన ఆదివారం చర్చ్ కు వెళ్లారు ని నూడా చైర్మెన్ కేశ వేణు ను నరాల రత్నాకర్ ను సన్మానించారు .
ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల సంక్షేమమే ద్వే్యం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలు అందే విధముగా పనిచేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చర్చిల మరమ్మాత్తులకు కానీ ఇంకా ఎటువంటి సమస్యలు వున్నా యువనాయకులు నూడా చైర్మన్ కేశ వేణు దృష్టికి తీసుక వస్తే సమస్యను పరిష్కరిస్తాయిని సూచించారు.
ఈ కార్యక్రమం లో నూడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, సి ఎస్ ఐ చర్చి కమిటీ సభ్యులు రీవా జార్జ్ ప్రేసిఫిటర్, ఇంచార్జి రెవ ప్రకాష్, రెవ కృపాకర్ చర్చి ప్రధాన కార్యదర్శి సుదీర్ కిట్టు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
