నిజామాబాద్‌లోని చంద్రనగర్ ప్రాంతంలో గల డ్రెనేజీలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
సమాచారం అందుకున్న 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.