నిజామాబాదు నుండి మాధవనగర్ వెళ్లే దారిలో ఫార్చునర్ కారు అదుపుతప్పి చాయ్ హోటల్ లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది కార్లో ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయి హాస్పిటల్ లకు తీసుకెళ్లడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలువాల్సి వుంది.
నగరంలోని చాయ్ హోటల్ లో కి కార్ దూసుకెలంది….
RELATED ARTICLES
