బోధన్ పట్టణంలోని హనుమాన్ టెక్కడిలో గల రైల్వే గేటు మరమ్మతుల కారణంగా ఈ నెల 3 నుంచి 5 వరకు మూసివేస్తున్నట్లు SHO వెంకటనారాయణ తెలిపారు.
మూడు రోజులపాటు మరమ్మతు పనులు కొనసాగుతాయన్నారు. కాగా బోధన్ నుంచి బెల్లాల్ వైపు వెళ్లే వాహనదారులు రాకాసిపేట్ మీదుగా వెళ్లాలని సూచించారు.
