HomeTelanganaHyderabadకాసేపట్లో బీసీ మహాసభ.....ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభం కానున్న సభ

కాసేపట్లో బీసీ మహాసభ…..ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభం కానున్న సభ

బీసీ డిక్లరేషన్‌ అమలుతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతిని పురసరించుకొని ఇందిరా పార్క్ వద్ద ఈ బీసీ మహాసభ కవిత పిలుపు మేరకు ఇప్పటికే వివిధ బీసీ, ప్రజాసంఘాలు మహాసభకు సంఘీభావం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments