నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధినుల మిస్సింగ్ కాగా అందులో కొండపల్లి శిరీష కొంత సేపటి క్రితం నిజామాబాద్ జిల్లా బస్ స్టాండ్ లో ఆచూకీ లభించినట్లు సమాచారం. మిగతా వరలక్ష్మీ, గడ్డం రవళిక అనే విద్యార్థినిలు జగిత్యాల్ వైపుగా వెళ్లారని తెలుస్తోంది.
అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ లభ్యం.!
RELATED ARTICLES
