సెయింట్ జెవిఆర్స్ పాఠశాలలో శనివారం సంక్రాతి పండగ ఈవెంట్ నిర్వహించారు ఇందులో భాగంగా బోగి మంటలు వేయడానికి పెట్రలో వాడారు దీనితో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడి రెండో తరగతి చదివే కోమలి కాళ్ల కు అంటుకున్నాయి ఆమె కాళ్ళ భాగం లో గాయాలు ఆయాయ్యి వెంటనే ఆసుపత్రికి తరలించారు
నిజామాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో సంక్రాంతి వేడుకల్లో విషాదం జరిగింది.
RELATED ARTICLES
