నిజామాబాద్ నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంక స్నేహలత వయసు 21 సంవత్సరాలు అను ఆమె నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉంది.
ఈ రోజున ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమె తల్లిదండ్రులు నిద్రలోనుండి లేచి చూడగా ఆమె ఇంట్లో కనబడుటలేదు చుట్టుపక్కల అందరు వెతికి ఆమె జాడ తెలియకపోయేసరికి తప్పిపోయిందని తండ్రి సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం ఇట్టి అమ్మాయి వివరాలు తెలిసినవారు కింది నెంబర్లకు సంప్రదించగలరు.
SHO 4 టౌన్ 8712659840 PS నిజామాబాద్ 4 టౌన్ 8712659719