ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం రాత్రి ఎట్టకేలకు గంట ఆలస్యంగా మొదలయ్యింది.టీ-20 వరల్డ్ కప్‌లో .
సెమీస్-2లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. వెస్టిండీస్‌లోని గయానా స్టేడియం వేదికగా జరుగనున్న
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తాడో పేడో తేల్చేకునేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీంతో రోహిత్ సేన ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. సూపర్-8లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమ్‌తోనే టీమిండియా బరిలోకి దిగుతోంది.
సెమీస్‌లో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా అదే టీమ్‌తో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు రంగంలోకి దిగింది.గత వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టు ఇండియా ను ఓడించి ఫైనల్ కు చేరింది