నీట్ పరీక్ష పత్రాల లికేజీకి నిరసనగా జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాద్యక్షులు రామర్తి గోపి గారు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ గారు, సోషల్ మీడియా చైర్మన్ నరాల నిహార్ గారు, రాష్ట్ర కార్యదర్శి అద్నన్.
