Friday, April 18, 2025
HomeCRIMEట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి బాచుపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి..

బయటకు వచ్చారు మార్గంమధ్యలో దుండిగల్ ఎగ్జిట్ నంబర్ – 5 సమీపంలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. కారు నడుపుతున్న అక్షయ్ తో పాటు అస్మిత్, హరి అక్కడికక్కడే మృతి చెందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!