HomeCRIMEనగరంలో నడిరోడ్డుపై కత్తి పొట్ల కలకలం..

నగరంలో నడిరోడ్డుపై కత్తి పొట్ల కలకలం..

నిజామాబాద్ నగరంలోని పట్టపగలు నడిరోడ్డుపై కత్తి పొట్ల కలకలం రేపింది.

ఈ ఘటన మంగళవారంనగరంలోని గజుల్ పెట్ లోని వివేకానంద విగ్రహం వద్ద ఓ వ్యక్తిపై గాజూల్ పెట్ కు చెందిన మహేష్ అనే వ్యక్తినీ కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు.

కత్తిపోట్లలో గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు గమనించి హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments