బైకు మీద వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద 17 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
ఆ నగదు కు సంబంధించి ఎలాంటి పత్రాలు లేక పోవడంతో నగదు నుసీజ్ చేసారు