నగరంలోని వినాయక్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకుగురయ్యినట్టు .
టౌన్ సిఐ నరహరి తెలిపారు వినాయక్ నగర్ లో మెయిన్ రోడ్డు పక్కన ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురై నట్లుగా స్థానికులు ఇచ్చినసమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు.
గుర్తు తెలియని మృతదేహాన్ని పరిశీలించారు.పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.మృతి వివరాల పై పోలీసు కు ఆరా తీస్తున్నారు.ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడింది విచారిస్తున్నారు