HomeCRIMEభర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం..

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం..

భర్త వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మిర్చి కాంపౌండ్ కు చెందిన టాగూర్ శివాని (24).

గత రెండు సంవత్సరాల క్రింద రామాయంపేట కి చెందిన ప్రమోద్ గౌడును ప్రేమించి వివాహం చేసుకుంది. గత కొన్ని రోజులుగా భర్త వేధింపులతో మానసిక శోభతో గురై జీవితం పై విరక్తి చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎలుకలమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.

సదరు గమనించిన కుటుంబ సభ్యుల హుటాహుటి నుండి జవాబు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఒకటవ టౌన్ ఎస్ఐ మోగులయ్య,సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సమాచారం తెలుసున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments