బిఆర్ యస్ పార్టీ కాసేపట్లో నిరసనలు చేపట్టనుంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆయా నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టనున్నది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టనున్నామన్నారు.
మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.
