HomeCRIMEచికిత్స పొందుతూ వ్యక్తి మృతి..

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..

చికిత్స పొందుతా వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని శాంతి నగర్ కు చెందిన షేక్ అహ్మద్(60).

ఈ నెల 21న పని నిమిత్తం నవి పేట్ వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో ఆర్సపల్లి ఎన్ ఎన్ ఫంక్షన్ హాల్ ముందు టాటా ఏసి వెనక నుంచి ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.

కుటుంబ సభ్యుల హుటాహుటిన నిజామాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హైదరాబాద్ రెఫర్ చేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమంగా ఉందని మంగళవారం రాత్రి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి ఇంట్లో మృతి చెందినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments