HomeCRIMEగంజాయి కేసులో యం ఐ యం నేత అరెస్టు

గంజాయి కేసులో యం ఐ యం నేత అరెస్టు

ఒరిస్సా నుంచి ఏపీ మీదుగా 319 కిలోల గంజాయి ని తరలిస్తున్న కేసులో నిజామాబాద్ నగరంకు చెందిన యంఐయం నేత మున్నవారు అలీ ని ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు

దాదాపు కోటి విలువ చేసే కేసులో భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మందిని అరెస్టు చేయగా అందులో ప్రధాన సూత్రదారిగా  నిజామాబాద్ కు చెందిన ఎంఐఎం నేత మునావర్ ఆలీని హైదారాబాద్ లో అరెస్టు చేశారు

ఎక్. కోటి విలువ చేసే గంజాయి కేసులో పది మంది నిందితులను అరెస్టు చేసి వారి రెండు కార్లను, మూడు బైక్ లను స్వాధీనం చేసుకున్నరు.

మునావర్ ఆలీపై 2013 నుంచి 2017 వరకు నిజామాబాద్, వరంగల్, విజయవాడ, మహారాష్ట్ర , పాట్నా, పశ్చిమగోదావరి జిల్లాలో గంజాయి కేసులు నమోదయ్యయి అతని మీద పీడీ యాక్టు సైతం నమోదు అయింది. మున్నవార్ తల్లి యంఐయం కార్పొరేటర్ గా ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments