నిజామాబాద్ నగరంలోని మరోసారి దొంగలు రెచ్చిపోయారు.పూసలు గల్లీలోని జవహర్ రోడ్ లో గల జెడి గార్మెంట్స్ లో అర్ధరాత్రి దుండగులు స్వెటర్లు గడ్డపారలతో ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. అయితే ఇందులో గర్మెట్స్ కు సంబంధించిన బట్టలు దొంగతనం జరిగాయని అంటున్నారు డబ్బులు ఎన్ని పోయాయి అనేది ఇంకా తెలియ రాలేదు.
ఈ షాపు మ ఇప్పటివరకు వాళ్ళు ఇంకా షాప్ వద్దకు రాలేదు కావున విషయం ఏమీ తెలియ రాలేదు.స్థానికులు ఒకటో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు
