ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో అంకాపూర్ గ్రామశివారు లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది ఏసీపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య సార్ మరియు సిబ్బంది లక్ష్మణ్,సుదర్శన్ రాజేశ్వర్ రాములు,గజేందర్, అనిల్,నరసన్న, సుధాకర్ లు పేకాట స్థావరంపై దాడి చేశారు 9మంది పేకాట రాయుళ్ల ను అదుపులోకి తీసుకోని 9సెల్ ఫోన్స్ రూ 13,వేల నగదు స్వాధీనం చేసుకున్నారు