బుధవారం నెలవంక కనిపించడంతో ముస్లిం ల పవిత్ర పండగ రంజాన్ పండగ గురువారం జరుపుకోనున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు నిన్నటికే 30 రోజులు అయ్యాయి. ఎలాగో బుధవారం నెలవంక దర్శనం కావడంతో ముస్లిం గురువారం ఈదుల్ ఫితర్ పండగ ను ఘనంగా జరపనున్నారు.
ఈ మేరకు యంత్రాంగం ముందే నగరంలో ని ఆయా ప్రాంతాల్లో ఈద్గా లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తీవ్రమైన ఎండలు ఉండడమతొ టెంట్ లు తాగు నీటి వసతి ఏర్పాటు చేసింది. ఉదయ 9: 30 లోపే ఈద్గాల్లో సామూహిక నమాజ్ లు పూర్తీ అవుతాయి. .