పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ (UTI) కావడం తో మంగళవారం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం డీఎస్ ఆరోగ్యం నిలకడగా వుందని డాక్టర్ల చెప్పారు . తనయుడు ఎంపీ అర్వింద్ వెళ్ళి తండ్రి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లకు అడిగి తెలుసుకున్నారు
ఆసుపత్రి లో చేరిన డిఎస్.. పరమార్శించిన ఎంపీ అరవింద్
RELATED ARTICLES