Monday, May 20, 2024
HomePOLITICAL NEWSకాంగ్రెస్, ఎంఐఎం పార్టీ రెండూ ఒక్కటే..ఆలోచించి ఓటేయండి బీజేపీ నిజామాబాద్ జిల్లా. అధ్యక్షుడు దినేష్

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ రెండూ ఒక్కటే..ఆలోచించి ఓటేయండి బీజేపీ నిజామాబాద్ జిల్లా. అధ్యక్షుడు దినేష్

ఈరోజు నిజాంబాద్ బిజెపి జిల్లా పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుత తెలంగాణలో ఎన్నికలు చూస్తుంటే అందరు కూడా ఒకటి ఏమో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఒకవైపు తోని వారి మంచి కార్యక్రమాలు చెప్పుకొని ప్రతి నరేంద్ర మోడీ అభిమానిని గుర్తించి ముందుకు వెళ్తున్నాము ఇక్కడేమో విఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే బాధపడాల్నా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మైనారిటీ నాయకుడు మాట్లాడుతూ హైదరాబాద్ పార్లమెంట్ అనేద కాంగ్రెస్ కి ఇచ్చేసినం అంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతుంటే సాగునీటి గాని తాగునీటి గాని రూపాయి ఇచ్చింది లేదు
కాంగ్రెస్ పార్టీ ఎమ్ఐ ఎమ్ఐ పార్టీ రెండు కలిసి ఎన్నికలలో పోటీకి వచ్చేటట్టు ఉన్నాయి అంటున్నారు
కాబట్టి ఇందూరు ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలన్నారు
మొన్నటిదాకా వి ఆర్ ఎస్ ఎంఐఎం ఒకటిగా ఉండే ఇప్పుడేమో కాంగ్రెస్ ఎమ్ఐ ఒకటయ్యింది

సిద్ధాంతాలు లేవు కేవలం మైనార్టీ ఓట్లు కావాలి కాంగ్రెస్ టీఆర్ఎస్లకు

ఇవాళ కాంగ్రెస్ నుంచి నిలబడ్డ జీవన్ రెడ్డి గారిని చూస్తుంటే రోజు ఇలాంటి ఫొటోస్ అనగా ఇఫ్తార్ విందు ఫొటోస్ చూపిస్తూ కాంగ్రెస్ ఓట్లు మాకే అని చెప్పగానే చెబుతున్నారన్నారు

అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ విందులలో పాల్గొంటున్నారు

భారతీయ జనతా పార్టీకి అంత్యోదయ అంటే భారతీయ జనతా పార్టీకి కులం లేదు మతం లేదు చిట్టచివరి వరకు అందరి కోసం పనిచేస్తుందని చెప్పారు

కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని దాదాపు నాలుగు నెలలు కావస్తుంది కదా ఈ నాలుగు నెలల్లో మీరు ఏం చేశారు అనేది ఫస్ట్ ప్రజలకు చెప్పండి

మీరు ఇచ్చిన ఆరు వాగ్దానాలు ఏమైనాయి ఆరు వాగ్దానాలు కాకుండా ఇంకా వందల వాగ్దానాలు ఇచ్చారు

ఒక దిక్కు వాకాల వర్షాలతోటి రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు చూస్తున్నారా అని జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను అన్నారు

ఈరోజు రైతులు 1700 కి వడ్లను అమ్ముకునే పరిస్థితి ఉంది రైతూ నష్టపోతున్నాడు

ఈ ప్రాంతానికి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు ఈ ప్రాంతానికి ఇప్పటివరకు మీరు ఏం చేశారు

కాబట్టి జీవన్ రెడ్డి గారు మీరు ఏ రోజు బహిరంగ చర్చకు పిలిచిన మేము సిద్ధంగా ఉన్నాము

మేము గత ఎన్నికలలో బాండ్ పేపర్ రాసిచ్చినట్టుగానే పసుపు బోర్డు తెచ్చాము ఈరోజు పసుపు ధర 20,000 పలుకుతుంది

దాంతోపాటు ఈరోజు 7.ఆర్.ఓ బి బ్రిడ్జిలు సాంక్షన్ చేయించాము

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments