రైలు కింద పడి యువకుడు మృతి..రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మోర్తాడ్ లో చోటు చేసుకుంది. రైల్వే పోలిస్ లు తెలిపిన వివరాల ప్రకారం.
శుక్రవారం ఉదయం మోర్తాడ్ గ్రామానికి చెందిన పల్ద సంతోష్ (20) గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సమాచారం అందుకున్న రైల్వే పోలిస్ లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు
అనంతరం కుటుంబం సభ్యులా ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.