బాన్స్ వాడ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఓ యువకుడు మృతి చెందాడు
బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన చాకలి రాము (30) అతడి స్నేహితుడు రవీందర్‌తో కలిసి బాన్సువాడకు పాలు తీసుకుని బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది.
దీంతో రాము అక్కడికక్కడే మృతిగా రవీందర్‌కు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
