నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ రెండవ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న మోగులయ్యను సోమవారం ఒకటవ టౌన్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విధుల కోసం వెంటనే ఒకటవ టౌన్ లో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు జారీచేసింది.
ఆరవ టౌన్ రెండవ ఎస్ఐ వన్ టౌన్ కు అటాచ్…
RELATED ARTICLES
