ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి…
క్రికెట్ ఆడుతూ గుండెపోటు కు గురై న ఓ యువకుడు కుప్పకూలి పోయాడు ఆసుపత్రి కి తరలించేలోపే మృతి చెందాడు బుదవార నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గౌతమ్ నగర్ లో ఈ దుర్ఘటన జరిగింది నగరంలోని గౌతమ్ నగర్ కూ చెందిన విజయ్(30) క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్ప కులాడు.
వివరాల్లోకి వెళ్లితే మృతుడు విజయ్ బుదవారం ఉదయం సరదాగా స్నేహితులతో కలిసి నిజామాబాద్ నగరం లోని అమ్మ వెంచర్ లొ క్రీకెట్ అడడానికి వెళ్ళాడు.
అక్కడ క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్ప కూలడంతో స్నేహితులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయ