HomeCRIMEనగరంలో యువకుడు దారుణ హత్య

నగరంలో యువకుడు దారుణ హత్య

నిజామాబాద్ నగరంలోని గంజ్ కామన్ సమీపంలో ఆదివారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మిర్చి కాంపౌండ్ కు చెందిన చంద్రకాంత్ (25 ) ను పాన్ షాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టి హత్య చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments