మాక్లూర్ పోలీసు స్టేషన్ పరిధి లోని కల్లెడ శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన మండలి గంగు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి ఆశ్రమానికి వెళ్ళింది. అదే టైమ్ లో గుర్తుతెలియని దొంగలు ఇంటి తాళాలను పగులగొట్టి తులంన్నర వెండి, రూ.16 వేల నగదును ఎత్తుకెళ్లారు.
